Tuesday, July 13, 2010

గనుల ఫై చర్చ సందర్బం గా....




"...దీని ఫై కనీస సమాచారం తెలుసుకోవడానికి అధికారులను పిలిచి ఇప్పుడే మాట్లాడను .
ఒక్క హెక్టారు విలువ గురుంచి వీరు చెబుతుంటేనే గుండె జారిపోతుందే ...."-
రోశయ్య




వై.స్.చేసిన అక్రమాలు తెల్సుకుంటే ,ఇక నీ పంచే ఊడిపోతుంది సుమా......



Sunday, July 11, 2010

జయహో త్రివర్ణం ...!

ముచ్చటైన
మూడు వారాలు
మూడు టైటిళ్ళు
మూడో ర్యాంకు ......
కంగ్రాట్స్ ...........